వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలి

అనంత‌పురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలుపునకు కృషి చేస్తామ‌ని వైయ‌స్ఆర్‌  టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ. రమణారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కమలకూరు, అట్లూరు, సోమేశ్వరపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ  గురుకుల బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులను కలసి గోపాల్‌రెడ్డిని గెలిపాంచాలని కోరారు కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌  టీఎఫ్‌ మండల అధ్యక్షుడు కె. రామచంద్రా, ఉపాధ్యక్షుడు నరసింహబాబు, ప్రధాన కార్యదర్శి సుధాకర్, సెక్రటరీ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top