15 నుంచి చౌడేపల్లెలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ‘గడప గడపకూ వైయస్‌ఆర్‌’

చిత్తూరు:   ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి  ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 15 వ తేదీనుంచి 20 వతేదీ వరకు చౌడేపల్లి మండలంలోని అన్ని   గ్రామాల్లోనూ  గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నట్లు  ఎంపిపి అంజిబాబు మంగళవారం తెలిపారు..తొలిరోజైన బుధవారం  పర్యటనా ఇలా  జరుగనుంది.......  అంకుతోటపల్లె, మంచినీళ్ళపల్లె,ఏ.కొత్తకోట, కుంచనపల్లె,డి.రాజులూరు, సిజెఎఫ్‌ కాలనీ, బుటకపల్లె, దాదేపల్లె, దుర్గసముద్రం ,బండమీదపల్లె, చిన్నాగనపల్లె, కేతనపల్లె ,గాండ్లపల్లె, కురప్పల్లె,చారాల, జంగాలపల్లె, ఎరికలపల్లె, ఓదులపేట, ఎస్‌.అగ్రహారం ,కొండయ్యగారిపల్లె,బిల్లేరు  గ్రామాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు. 

Back to Top