కర్నూలు: ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామానికి చెందిన సీపీఎం నాయకులు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు.