చిత్తశుద్ధి ఉంటే 'అవిశ్వాసం' పెట్టాలి!

విశాఖ 18 నవంబర్ 2012 : నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైయస్ఆర్ సీపీ నేత జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. టీడీపీ 'అవిశ్వాస తీర్మానం' పెడితే వైయస్ఆర్ సీపీ మద్దతు ఇస్తుందన్నారు. అవిశ్వాస తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన కోరారు. వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలలో అన్ని ట్రేడ్ యూనియన్లు రానున్న రోజుల్లో మరింత బలోపేతం కానున్నాయని ఆయన చెప్పారు.

Back to Top