వెన్నుపోటు దారుడి దోపిడీ పాలన

విజయవాడః చంద్రబాబు మూడేళ్ల పాలన దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలతోనే  సాగిందని, ప్రజలకు చేసిందేమీ లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాలను ప్రజలు ఐదు వెన్నుపోటులుగా భావిస్తున్నారని పార్థసారధి తెలిపారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top