నూతన వధూవరులకు ఆశీర్వాదం

ప్రకాశంః కొమరోలు మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన  కుప్పాల ఓబుల్ రెడ్డి కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇన్చార్జి ఐ.వి.రెడ్డి,  నియోజకవర్గ నాయకులు. మరోవైపు,  దర్శి నియోజకవర్గ కో ఆర్డినేటర్ బి. శివ ప్రసాద్ రెడ్డి దర్శి లో అనారోగ్యం తో మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు నివాళి అర్పించారు. 
Back to Top