హైదరాబాద్) వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీలో నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నాయకుల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. కొండా రాఘవ రెడ్డి - ఖమ్మం జిల్లా పరిశీలకులు తుమ్మలపల్లి భాస్కర్ - నల్గొండ జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాస్‌రెడ్డి - రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెల్లాల రామ్‌మోహన్- రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కె జార్జ్ హెర్బట్- రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు యమ్ డి సలీమ్ - రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి సైదిరెడ్డి - రాష్ట్ర కార్యదర్శి (నల్గొండ జిల్లా) కడారి బాలకృష్ణారెడ్డి - రాష్ట్ర కార్యదర్శి ( మెదక్ జిల్లా) చిలకల అరుణారెడ్డి-రాష్ట్ర కార్యదర్శి (రంగారెడ్డి జిల్లా)రమణబోయిని బ్రహ్మయ్య- రాష్ట్ర కార్యదర్శి ( హైదరాబాద్ జిల్లా)