ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతిః  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు.

Back to Top