టీడీపీ అలీబాబా 40 దొంగల్లో అనిత ఒకరు

విశాఖపట్నంః  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ ఎమ్మెల్యే అనితకు లేదని వైయస్సార్సీపీ నేత గొల్ల బాబూరావు అన్నారు. ఆమె తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని బాబూరావు మండిపడ్డారు. టీడీపీ అలీబాబా 40 దొంగల్లో అనిత ఓ సభ్యురాలని గొల్ల బాబూరావు విమర్శించారు. మూడేళ్ల ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.

Back to Top