ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ పార్టీ అభ్యర్థులు వీరే

హైదరాబాద్, 14 ఏప్రిల్ 2014:

సీమాంధ్రలోని 24 లోక్‌సభా స్థానాల్లో పోటీ చేయనున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. విశాఖపట్నం లోక్‌సభా స్థానం నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ స్వయంగా బరిలో దిగుతున్నారు.  సీమాంధ్రలోని లోక్‌సభా స్థానాలు, ఆ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.
1) అరకు (ఎస్‌టీ) - కొత్తపల్లి గీత (ఎస్‌టీ)
2) శ్రీకాకుళం - రెడ్డి శాంతి (బీసీ)
3) విజయనగరం - ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబి నాయన)
4) విశాఖపట్నం - శ్రీమతి వైయస్‌ విజయమ్మ (ఓసీ)
5) అనకాపల్లి - గుడివాడ అమర్నాథ్‌ (ఓసీ)
6) కాకినాడ - చెలమలశెట్టి సునీల్‌ (ఓసీ)
7) అమలాపురం - పినిపే విశ్వరూప్‌ (ఎస్సీ)
8) రాజమండ్రి - బొడ్డు వెంకట రమణ చౌదరి (ఓసీ)
9) నర్సాపురం - వంకా రవీంద్ర (ఓసీ)
10) ఏలూరు - తోట చంద్రశేఖర్‌ (ఓసీ)
11) మచిలీపట్నం - పార్థసారథి (బీసీ)
12) విజయవాడ - కోనేరు ప్రసాద్‌ (ఓసీ)
13) గుంటూరు - వి. బాలశౌరి (ఓసీ)
14) నరసరావుపేట - అయోధ్య రామిరెడ్డి (ఓసీ)
15) బాపట్ల - (ఎస్సీ)- డాక్టర్ అమృతపాణి
16) ఒంగోలు - వై.వి. సుబ్బారెడ్డి (ఓసీ)
17) నంద్యాల - ఎస్పీవై రెడ్డి (ఓసీ)
18) కర్నూలు - బుట్టా రేణుక (బీసీ)
19) అనంతపురం - అనంత వెంకటరామిరెడ్డి (ఓసీ)
20) హిందూపురం - డి. శ్రీధర్‌రెడ్డి (ఓసీ)
21) కడప - వైయస్‌ అవినాశ్‌రెడ్డి (ఓసీ)
22) నెల్లూరు - మేకపాటి రాజమోహన్‌రెడ్డి (ఓసీ)
23) తిరుపతి - (ఎస్సీ)-  వి. వరప్రసాదరావు (ఎస్సీ)
24) రాజంపేట - పి.వి. మిథున్‌రెడ్డి (ఓసీ)
25) చిత్తూరు - (ఎస్సీ)- సామాన్య కిరణ్

Back to Top