ఆనం నామినేషన్

నెల్లూరు: నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ అభ్య‌ర్థిగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఆనం విజ‌య్‌కుమార్‌రెడ్డి  నామినేషన్‌ దాఖలు చేశారు.  వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద‌రావు, జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, కిలివేటి సంజీవ‌య్య‌, అనిల్‌కుమార్ యాద‌వ్‌, రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి, మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డితో క‌లిసి ఆనం జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యానికి ర్యాలీగా వెళ్లారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్‌కు త‌న నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేశారు. 


Back to Top