ఆదివారం షర్మిల పాదయాత్ర 12 కి.మీలు

చిగిచర్ల

28 అక్టోబర్ 2012 : షర్మిల మరో
ప్రజాప్రస్థానం
పాదయాత్ర ఆదివారం చిగిచెర్ల క్రాస్ నుంచి హంపాపురం క్రాస్,
కందు కూరు మీదుగా ఎస్.కె. యూనివర్శిటీ వరకు కొనసాగుతుంది. ఎస్.కె.యు వద్ద
సాయంత్రం 6 గంటలకు జరిగే బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారు. రాత్రి అనంతపురం శివారులో బస చేస్తారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్
కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ
మీడియాకు ఈ వివరాలు తెలిపారు. కాగా షర్మిల ఆదివారం పాదయాత్రలో 12 కిలోమీటర్ల మేర నడుస్తారు.

తాజా వీడియోలు

Back to Top