జగన్ అన్న సీఎం అయితేనే ఏపీలో స్వాతంత్ర్యం వచ్చినట్టు

హైదరాబాద్ః నీచ, దుష్ట, అప్రజాస్వామిక పరిపాలనను కూలదోసి.... ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా నడిపే ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ 7వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు.  జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాకే ఏపీలో ప్రజలంతా మరో స్వాతంత్ర్యం వచ్చినట్టు భావిస్తారని గట్టు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 
Back to Top