హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఖతార్ ఎన్ఆర్ఐ విభాగంలో పలునియామకాలు జరిగాయి. పార్టీకి చెందిన కొందరు ప్రవాసాంధ్రులను వివిధ పదవులలో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
వైయస్ఆర్సీపీ ఖతార్ ఎన్ఆర్ఐ విభాగం కమిటీ
పేరు   హోదాబండెల విల్సన్ బాబు సేవాదళ్ ఇంచార్జ్కర్రి లక్ష్మయ్య గవర్నింగ్ కౌన్సిల్నేతల జయరాజు ఎస్సీఎస్టీ ఇంచార్జ్షేక్ దర్బార్ బాషా మైనారిటీ ఇంచార్జ్షేక్ రఫీ మైనారిటీ వైస్ ఇంచార్జ్షేక్ అలీ మహ్మద్ కాసిం మైనారిటీ వైస్ ఇంచార్జ్ఎస్. వసంతప్ప యూత్ వైస్ ఇంచార్జ్రాజు మేడంకి యూత్ వైస్ ఇంచార్జ్కర్నేలు కోనాల స్పోర్ట్ట్స్ మెంబర్బీర రవికుమార్ స్పోర్ట్ట్స్ మెంబర్మహ్మద్ షేక్ స్పోర్ట్ట్స్ మెంబర్షేక్ మహ్మద్ జాఫర్ మైనారిటీ మెంబర్ఖలీల్ సబ్జాన్ మైనారిటీ మెంబర్షేక్ నయాబ్ మైనారిటీ మెంబర్షేక్ మహబూబ్ బాషా మైనారిటీ మెంబర్షేక్ సుబాన్ బాషా మైనారిటీ మెంబర్పటాన్ మహబూబ్ బాషా మైనారిటీ మెంబర్కొనకొండు నరేంద్ర రెడ్డి యూత్ మెంబర్కొండూరు యల్లం రాజు యూత్ మెంబర్చంద్రమోహన్ రెడ్డి జె యూత్ మెంబర్నాగెనేని నర్సింహా రావు యూత్ మెంబర్షేక్ అబ్దుల్ రసూల్ యూత్ మెంబర్