అధ్యక్షుని సందేశం

ఆంధ్రప్రదేశ్సమగ్రాభివృద్ధికినాతోచేతులుకలపండి

 

ప్రియమైనసోదర, సోదరీమణులారా!

విదేశాల్లోఉంటూఆంధ్రప్రదేశ్సామాజిక, ఆర్థిక, రాజకీయపురోభివృద్ధికితపించేతెలుగువారికోసంవైయస్ఆర్కాంగ్రెస్పార్టీప్రవాసాంధ్రసంఘంఏర్పాటైంది.  స్పందించేగుణంతెలుగువారిసొంతం. ప్రపంచంనలుమూలల్లోనివసిస్తున్నవారిలోఅదిఇంకోపాలుఎక్కువే.  మనరాష్ట్రంలోసంభవించేఎటువంటిపరిణామాలపైనైనాతక్షణం  తమస్పందనతెలియజేస్తుంటారు. రాష్ట్రాభివృద్ధిలోమీభాగస్వామ్యానికివైయస్ఆర్కాంగ్రెస్పార్టీ  ప్రవాసాంధ్రవిభాగాన్నిప్రారంభించాలనినిర్ణయించింది.

తెలుగుప్రజలఆకాంక్షలనునెరవేర్చడానికేవైయస్ఆర్కాంగ్రెస్పార్టీఆవిర్భవించింది. మహానేతడాక్టర్వైయస్రాజశేఖరరెడ్డిహఠాన్మరణంకారణంగాఆయనచేపట్టినసంక్షేమకార్యక్రమాలబాధ్యతనుపూర్తిచేసేందుకుపార్టీకంకణంకట్టుకుంది. రాష్ట్రప్రజలసంక్షేమానికికట్టుబడిఉంది. ఈమహోన్నతలక్ష్యసాధనలోమీరంతాక్రియాశీలభాగస్వాములుకావాలనికోరుతున్నాను.

విదేశాలలోనితెలుగుప్రజలఐకమత్యాన్నిమహానేతప్రగాఢంగాఆకాంక్షించినవిషయంఅందరికీతెలుసు. అదేవిధంగామాతృదేశంలోనితెలుగువారిఅభ్యున్నతికిఇతోధికంగాకృషిచేశారు. వైయస్ఆర్కాంగ్రెస్పార్టీఆవిర్భావసమయంలోమీనుంచిలభించినమద్దతు, ప్రోత్సాహంఎప్పటికీమరువలేను.  మీరునివసిస్తున్నదేశాలలోమాతండ్రిగారిజయంతి, వర్థంతికార్యక్రమాలనుక్రమంతప్పకుండానిర్వహిస్తుండడంఆయనపట్లమీకున్నప్రేమాభిమానాలనుచాటిచెబుతోంది.  ఆయనమీగుండెల్లోచెక్కుచెదరకుండాఉన్నఅంశాన్నివెల్లడిస్తోంది.

 

మహానేతపాలనలోప్రజలుఅనుభవించినసువర్ణయుగాన్నితిరిగితేవడమేవైయస్ఆర్సీపీఏకైకలక్ష్యం. వైయస్ఆర్దార్శనికతపునరావిష్కరణకునేనుచేస్తున్నపోరాటానికినాతోచేతులుకలపాల్సిందిగాకోరుతున్నాను. ఆయనహఠాన్మరణంకారణంగామధ్యలోనిలిచినసంక్షేమకార్యక్రమాలపరిపూర్తికిసహకరించాల్సిందిగావిజ్ఙప్తిచేస్తున్నాను.

ఖండాంతరాలలోఉన్నమీరునాపోరాటానికిశిలాసదృశమైనమద్దతుపలుకుతుండటంఎంతోఆనందాన్నిస్తోంది. వైయస్ఆర్ఆశయాలకుకట్టుబడిఉంటామనీ, మాతృభూమిరుణంతీర్చుకుంటామనిమీరుప్రతిజ్ఙచేశారనితెలిసి, నాదీక్షపదింతలయ్యింది. నాలక్ష్యసాధనకుమీరంతానాతోచేతులుకలపాల్సినసమయంఆసన్నమయ్యింది.  మీమనస్సులోచెరగనిముద్రవేసినమహానేతదార్శనికతకుఅనుగుణంగామీదేశాల్లోప్రత్యేకంగారూపొందించినకార్యక్రమాలనుచేపట్టడానికిమీరంతావైయస్ఆర్సీపీవెంటనడవాలనికోరుతున్నాను. వైయస్ఆర్చూపినబాటలోనడిచి,  ఆస్వర్ణయుగాన్నిపునర్నిర్మించడానికిమనమందరంచేతులుకలిపినడుద్దాం.

వైయస్జగన్‌మోహన్రెడ్డి

Back to Top