చంద్రబాబు వ్యాఖ్యలు నీచాతి నీచం

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి
 

ప్రకాశం: వైయస్‌ జగన్‌ లండన్‌ పర్యటనపై చంద్రబాబు మాటలు నీచాతి నీచమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బిడ్డ కోసం లండన్‌ వెళ్లిన వైయస్‌ జగన్‌పై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్ల నమోదు, తొలగింపులో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తొలగించిన ఓట్లను నమోదు చేయించేలా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు చూడాలని సూచించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top