వైయ‌స్ఆర్‌సీపీ కాపు ప్రజాప్రతినిధుల భేటీ ప్రారంభం

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ప్ర‌జాప్ర‌తినిధుల స‌మావేశం రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్ లో   ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు,  గుడివాడ అమరనాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగాగీత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరంతా  పలు అంశాల గురించి చర్చిస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top