రాజ్‌భవన్‌కు చేరుకున్న వైయస్‌ జగన్‌

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. వైయస్‌ వివేకానందరెడ్డి హత్య, రాష్ట్రంలోని రాజకీయ హత్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు వైయస్‌ జగన్‌ బృందం రాజ్‌భవన్‌కు చేరుకుంది. 
 

Back to Top