స్టాల్స్‌ పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్‌

గుంటూరు: అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిశీలించారు. ఆయా స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం వివరాలను అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. 

Read Also: అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు బాబు కుట్ర

తాజా ఫోటోలు

Back to Top