కరోనా కంటే 'నారా వైరస్' భయంకరమైంది

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి  

తాడేపల్లి:  'నారా వైరస్' కరోనా కంటే భయంకరమైనదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ కు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా, ప్రజలు మాత్రం 'నారా వైరస్' కు వ్యాక్సిన్ కనిపెట్టేశారని ట్వీట్ చేశారు. ఆ వ్యాక్సిన్ తో పది నెలల కిందటే వైరస్ ను తరిమికొట్టారని, మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు కిందా మీదా పడుతున్నారని, కుల మీడియాదీ అదే పరిస్థితి అని వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top