ఎన్నికల కోడ్‌ అడ్డం పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంది

విజయవాడ: ఈసీ వ్యవహరించిన తీరు సరికాదని సుప్రీం కోర్టు చెప్పిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడంపై సుప్రీం కోర్టు ఆక్షేపించింది. ఎన్నికల కోడ్‌ అడ్డంపెట్టి ప్రజలను టీడీపీ ఇబ్బంది పెట్టాలనుకుంది. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ మొదటి రోజే చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top