కోడెల అనుభవమంతా అక్రమ సంపాదన

మంత్రి మోపిదేవి వెంకటరమణ
 

గుంటూరు: కోడెల రాజకీయ అనుభవమంతా అక్రమ సంపాదన కోసమే వినియోగించారని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. కోడెల అసెంబ్లీ పర్నీచర్‌ను తీసుకెళ్లడం దిగజారుడుతనమన్నారు. విచారణలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు. 
 

Back to Top