అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ? 

మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌
 

గుంటూరు:  బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ ప్రోగ్రామ్‌లో ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబు చేసిన కామెంట్‌కు మంత్రి అంబ‌టి రాంబాబు స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. 
కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు
తన మాట వినమని! 
వినల ! గొంతు పిసికి చంపేశాడు!! 
అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ? అని అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు.

Back to Top