చంద్రబాబుకు ఓటమి భయం..

వైయస్‌ఆర్‌సీపీ పథకాలను కాపీ కొడుతున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి...

నెల్లూరు: వైయస్‌ఆర్‌సీపీ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు.అప్పట్లో ఇవిసాధ్యం కాదన్న టీడీపీ నేతలు ఇప్పుడు జవాబు చెప్పాలన్నారు.పాదయాత్రలో వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను హడావుడిగా అమలు చేస్తున్నారన్నారు.చంద్రబాబకు  ఓటమి భయం పట్టుకుందన్నారు.వైయస్‌ జగన్‌ను కేటీఆర్‌ కలిస్తే టీడీపీ నేతలు గగ్గొలు పెడుతున్నారన్నారు.

Back to Top