కేంద్రం సహకారం శుభ పరిణామం

ఏపీ ఐటీ మంత్రి గౌతంరెడ్డి
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం సహకారం అందించడం శుభ పరిణామమని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి అన్నారు. జిల్లాల వారిగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పెట్రో కెమికల్స్‌ కారిడర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top