అమరావతి: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల ఎంపికపై కాసేపట్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ షరీఫ్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరు కానున్నారు.