రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో సీఎం వైయ‌స్ జగన్‌కు సాదర స్వాగతం

తిరుప‌తి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో సాదర స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి,  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రార్డె, జిల్లా కలెక్టర్‌ కె వెంకట రమణారెడ్డి తదితరులు సీఎం వైయ‌స్ జగన్‌కు స్వాగతం పలికారు. తిరుపతి రూరల్‌ మండలం పేరూరులో శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజల్లో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. అనంత‌రం పలు పరిశ్రమ యూనిట్‌ల నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top