జీ 20 వ‌ర్కింగ్ గ్రూప్ సన్నాహక స‌మావేశం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన జీ 20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Back to Top