ఆసుపత్రుల్లో 9,700 పోస్టుల భర్తీకి చర్యలు 

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని 
 

విజయవాడ: వైద్యరంగానికి సీఎం వైయస్‌జగన్‌ పెద్ద పీట వేశారని డిప్యూటీ సీఎం ఆళ్లనాని పేర్కొన్నారు.అన్ని ఆసుపత్రుల్లో శాశ్వత సిబ్బంది నియామకాల కోసం 9,700 పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో 640 విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
 

Back to Top