సీఆర్‌డీఏ రద్దు

అసెంబ్లీ: గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ ను రద్దు చేస్తూ అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు.
 

Back to Top