మండలి చైర్మన్ మోషేన్ రాజుకు సత్కారం

అమరావతి: నూతనంగా ఏపీ శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన మోషేన్ రాజును మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘ‌నంగా స‌త్క‌రించారు.  సోమ‌వారం మండ‌లిలో ఎస్సీ,ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మండ‌లి చైర్మ‌న్‌ను ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిపారు. చైర్మ‌న్‌ను స‌త్క‌రించిన వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్,  పీడిక.రాజన్నదొర, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి ,అలజంగి. జోగారావు, ఉషా శ్రీ చరణ్,, విశ్వసరాయి.కళావతి, భాగ్యలక్ష్మీ ,ధనలక్ష్మీ   త‌దిత‌రులు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top