తాడేపల్లి: వైద్య, ఆరోగ్య శాఖలో ప్రాధాన్య అంశాలపై సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.