చెన్నే కొత్తపల్లి చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

అనంత‌పురం: 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అందుకోసం సీఎం వైయ‌స్‌ జగన్‌ శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లికి కాసేపటి క్రితమే చేరుకున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top