రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో డిప్యూటీ సీఎంలు సుభాష్‌ చంద్రబోస్‌, నారాయణస్వామి, మంత్రి పేర్నినాని తదితరులు హాజరయ్యారు.

Back to Top