పట్టాభి వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు స‌మ‌ర్థిస్తున్నారా? 

 వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను, మాట్లాడిన భాషను చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారా? అని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీని పాలేరు అంటూ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. టీడీపీ హయాంలోనూ డీజీపీ పనిచేశారని, ఒక ఐపీఎస్‌ అధికారిని ఇలా మాట్లాడటం హేయమన్నారు. ప్రజల సింపతి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, వైయ‌స్ఆర్‌సీపీ పై బురదజల్లే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారని విమర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top