Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
12వ తేదీ ప్రజాస్వామ్యంలో బ్లాక్‌డే..
పులివెందుల్లో టీడీపీ అరాచకాలపై ఎస్ఈసీకి 35 ఫిర్యాదులు..
పులివెందుల ఉపఎన్నికను అపహాస్యం చేసిన చంద్రబాబు..
`కూటమి` ఎన్ని కుట్రలు చేసినా.. జనం వైయస్ జగన్ వెంటే
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదాం
`బొబ్బిలిలో` చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ ...
పులివెందుల, ఒంటిమిట్టలో జరిగింది పోలింగా?
నేడు వైయస్ జగన్ అనంతపురం పర్యటన
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్
స్టోరీస్
14-08-2025
12వ తేదీ ప్రజాస్వామ్యంలో బ్లాక్‌డే..
14-08-2025 06:04 PM
ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలకు అర్థాన్నే చంద్రబాబు మార్చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచింది. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో...
పులివెందుల్లో టీడీపీ అరాచకాలపై ఎస్ఈసీకి 35 ఫిర్యాదులు..
14-08-2025 05:57 PM
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు ముందు రెండు రోజుల నుంచే ఒక్క కేసు కూడా లేని వైయస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను వందల మందిని పోలీసులు బైండోవర్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా...
పులివెందుల ఉపఎన్నికను అపహాస్యం చేసిన చంద్రబాబు..
14-08-2025 04:38 PM
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు కొన్నిచోట్ల కార్పోరేషన్ కార్పోరేటర్లు దురదృష్టవశాత్తూ మరణించారు. వాటిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందులలో ఒక జడ్పీటీసీ, రాజంపేట...
`కూటమి` ఎన్ని కుట్రలు చేసినా.. జనం వైయస్ జగన్ వెంటే
14-08-2025 03:30 PM
అక్కడ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓట్లు తాము వేస్తే.. తీర్పు ఎలా ఉండేదన్నది రాష్ట్రంలో అందరికీ తెలుసు. కూటమి చేస్తున్న అక్రమాలకు, దౌర్జన్యాలకు రారున్న రోజుల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా...
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
14-08-2025 03:02 PM
నూతన వధూవరులు సాయి రోహిత, ప్రణయ్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదాం
14-08-2025 12:38 PM
కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌రెడ్డి ఉద్యమాల్లో ముందుంటారని తెలిపారు.
`బొబ్బిలిలో` చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ ...
14-08-2025 12:27 PM
కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడగంజి రమేష్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణరావు,వార్డు ఇంచార్జ్ పోల చిన వెంకటరమణ, మాజీ బుడా చైర్మన్ ఇంటి గోపాలరావు,మాజీ రాష్ట్ర ఫైనాన్షియల్...
పులివెందుల, ఒంటిమిట్టలో జరిగింది పోలింగా?
14-08-2025 12:06 PM
పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే ఈనాడు పత్రిక ఈ రోజు పతాక శీర్షికల్లో 'ఉత్కంఠతకు పడనున్న తెర, నువ్వా-నేనా' అంటూ...
నేడు వైయస్ జగన్ అనంతపురం పర్యటన
14-08-2025 08:43 AM
వైయస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనంతపురం చేరుకుంటారు.
13-08-2025
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్
13-08-2025 06:23 PM
ఆయనతో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. సుధీర్ రెడ్డి అరెస్టును వైయస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి
13-08-2025 05:43 PM
అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్‌కు సంబంధించిన హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం
నూతన వధూవరులకు ఆశీస్సులు
13-08-2025 05:32 PM
భీమవరం వీఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజులను వైయస్ జగన్ ఆశీర్వదించి. వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్‌ను బహిష్కరిస్తున్నాం
13-08-2025 04:55 PM
ఒంటిమిట్టలో నామినేషన్ వేసింది మొదలు ముగ్గురు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సవితమ్మ, రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ప్రలోభాలు, బెదిరింపుల పర్వం నడిచింది. మరో నలుగురు మంత్రులు ప్రచారం...
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
13-08-2025 04:38 PM
ప్రతీ రోజూ వైయస్ జగన్‌ను దళితులు తలుచుకుంటారు. దళితుల పక్షపాతి వైఎస్ జగన్. 20శాతం మంత్రి పదవులు దళితులకు జగన్ ఇచ్చారు
పులివెందుల్లో రీపోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం
13-08-2025 04:21 PM
కడప జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మంది బయటి వ్యక్తులు పులివెందుల మండలంలోకి వచ్చారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కనీసం అయిదు వందల మంది వరకు దొంగ ఓట్లను వేశారు. పోలింగ్ ఏజెంట్లను లోనికి...
నాసిరకం మరమ్మత్తుల వల్లే గుంటూరు ఛానల్‌కు గండి
13-08-2025 03:56 PM
కాల్వ నీళ్లన్ని పంట పొలాలను ముంచెత్తడంతో రైతులు సాగు చేసిన పైర్లు నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనేస్పందించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి సవిత అవినీతికి అంతే లేదు
13-08-2025 03:45 PM
సూపర్ సిక్స్ పథకాలంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏ ఒక్క పంటకు నష్టపరిహారం చెల్లించలేని చేతకాని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ ధ్వజ...
మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
13-08-2025 10:35 AM
మాజీ ఎమ్మెల్యేల మృతి బాధాకరం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పించారు
పులివెందులలో రీపోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం
13-08-2025 10:21 AM
మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము...
నేడు రెండు చోట్ల రీ-పోలింగ్
13-08-2025 10:14 AM
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ
కాసేపట్లో వైయస్ జగన్ మీడియా సమావేశం
13-08-2025 10:05 AM
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు.
పులివెందుల జెడ్పీటీసీకి రీ–పోలింగ్ నిర్వహించండి
13-08-2025 10:02 AM
అధికార పార్టీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడిందన్నారు. పోలింగ్‌కు ముందే టీడీపీ బయటి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూండాలను పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మోహరించిందని వివరించారు.
నేడు భీమవరంలో పర్యటించనున్న మాజీ సీఎం వైయస్ జగన్
13-08-2025 10:00 AM
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. వైయస్ జగన్ మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు
పోలీస్ రాజ్యంలో పచ్చ మూకల రిగ్గింగ్
13-08-2025 09:56 AM
స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెరతీశారు. పోలింగ్ ప్రారంభానికి 2.30 గంటల ముందే అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకే వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్...
రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైయస్ జగన్ ఫైర్
13-08-2025 09:49 AM
‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జెడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి,...
12-08-2025
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలి
12-08-2025 06:18 PM
నా రాజకీయ జీవితంలో ఎన్నికలు ఇంత అనైతికంగా ఎప్పుడూ జరగడం చూడలేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు.
మా ఓట్లు కూడా వాళ్లే వేసుకున్నారు
12-08-2025 04:46 PM
కత్తులు, కర్రలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, పోలింగ్ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారన్నారు.
పులివెందుల్లో దొంగ ఓటర్లకు పోలీసుల రక్షణ..
12-08-2025 04:33 PM
2017 లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా దారుణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న వారు అక్కడి సెగ్మెంట్లకు చెందిన వారు కాదు.
చంద్రబాబు జేబు సంస్థలా రాష్ట్ర ఎన్నికల కమిషన్
12-08-2025 03:42 PM
చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులను చట్టం ముందు నిలబెడతాం. ప్రజాస్వామ్య దేశంగా కొలవబడుతున్న భారతదేశంలో చంద్రబాబు లాంటి ఓట్ల దొంగ ఉండడం బాధాకరం.
‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్’
12-08-2025 03:13 PM
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగారు. ‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్. యూనిఫాం ఇక్కడా.’. అంటూ హల్చల్ చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »