వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు

విశాఖ‌: ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు క‌లిశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను ముఖ్యమంత్రికి నివేదించిన పరిరక్షణ పోరాట సమితి నాయకులు.
కార్మిక సంఘాలు, పరిరక్షణ పోరాట సమితి నేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి  శ్రీ వైయస్.జగన్ .
ముఖ్యమంత్రిని కలిసిన వైయ‌స్ఆర్‌ టీయూసీ జనరల్ సెక్రటరీ వై మస్తానప్ప, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ పి ఆదినారాయణ, పోరాటసమితి చైర్మన్ మంత్రి రాజశేఖర్, సీఐటియూ స్టేట్ జనరల్ సెక్రటరీ, పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె వి డి ప్రసాద్.

Back to Top