ఆర్థిక స్థోమ‌త లేదు

తూర్పు గోదావ‌రి:  గుండెకు సంబంధించిన వైద్యం హైదరాబాద్‌ నిమ్స్‌లో రాజన్న హయాంలో ఉచితంగా చేయించుకున్నా. ప్రస్తుతం నాకు హర్ట్‌లో హోల్‌ ఉంది. ఇప్పుడు వైద్యానికి వెళితే ఉచితంగా చేయడం లేదు’ అని వైయ‌స్‌ జగన్‌ వద్ద అంతర్వేదిపాలేనికి చెందిన పెట్టా సత్యకుమారి వాపోయారు.   డబ్బులు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమత తనకు లేదని, ఉచితంగా వైద్యం చేయించాలని జ‌న‌నేత‌ను ఆమె కోరారు.
Back to Top