కర్నూలు ‘అయ్యా 70 ఏళ్ల వయసు ఉన్నా మాకు పింఛన్ రావడం లేదు’ అని పెండేకల్‌కు చెందిన వృద్ధులు వెల్దుర్తి మద్దయ్య(80), యర్రమ్మ(68) వైయస్ జగన్ ఎదుట వాపోయారు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పింఛన్ రూ.2 వేలు చేసి అందేలా చూస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.<br/><br/>