వైయస్‌ జగన్‌కు నా బాధ చెప్పుకోవడానికి వచ్చా..

వేంపల్లి: నా భర్త చనిపోయి 6 నెలలు అయ్యింది..ఇప్పటి వరకు పెన్షన్‌ ఇవ్వడం లేదు. ఆఫీసులకు వెళ్తే కొత్త పెన్షన్‌ వస్తదిపో.. నీకు ఇప్పుడే రాదు అంటున్నారు. నాకు కళ్లు కనిపించవు.. నడవరాదు.. ఏ పని చేయలేను.. నేను ఎట్లా బతకాలి. వైయస్‌ జగన్‌కు నా బాధ చెప్పుకోవడానికి వచ్చాను.
Back to Top