ఉద్యోగ‌భ‌ద్ర‌త లేద‌న్నా..

ప‌శ్చిమ గోదావ‌రి: మేమంతా వైద్య, ఆరోగ్యశాఖలో 17 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదన్నా అని ఇరగవరం పీహెచ్‌సీ పరిధిలో వైద్య సిబ్బంది వైయ‌స్ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పర్మినెంట్‌ చేయండి అని వారు విజ్ఞప్తి చేశారు. 
Back to Top