అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోట్‌ చేయడం లేదు


తూర్పు గోదావరి: అన్ని అర్హతలు ఉన్నా తనను అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోట్‌ చేయడంల లేదని వెంకట లక్ష్మీ అనే మహిళ వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవని ఆమె వివరించారు. 
 
Back to Top