పప్పెట్లు - చప్పట్లు

అసెంబ్లీఅంటేఏమిటి..? అడిగాడోసగటుఆంధ్రప్రదేశ్అమాయకుడు.

చంద్రబాబుతత్వబోధచేసాడు‘అన్నిపక్షాలూస్వపక్షమై, సభ్యులుకీర్తిగానంచేయగా, స్వీయమెచ్చుకోళ్లకరతాళధ్వనులమధ్యసావధానంగాసాగేదేసభ’.

అమాయకుడుమూర్ఛపోయాడు.

ఇకఒకసారిసభలోకితొంగిచూస్తేఅపరకళాదురంధరులుకనిపిస్తారు. కవులు, కళ్లున్న కబోదరులుకూడాకనిపిస్తారు. విధివశాత్తూసభలోపోలవరంగురించిచర్చజరుగుతోంది…

అయితేవినేచెవులకు, అర్థంఅయ్యేబుర్రకుఅదిచర్చకాదుఅని, సభ్యులుఅడిగేవిప్రశ్నలుకాదనితెలిసిపోతుండటంవిచారంగాఉంది.

సభలోపోలవరంపైధూళిపాలదుమ్మురేపేలామాట్లాడుతున్నారు. పోలవరంప్రాజెక్టునుమేం 
చేయలేము,
మీరేచేయండనిచంద్రబాబుకుకేంద్రమేఅప్పజెప్పిందని, దాన్నిబట్టేచంద్రబాబుపైకేంద్రానికిఎంతనమ్మకమోతెలుస్తోందనిఆయనకితాబిచ్చారు. ప్రతిపక్షమేఅక్కడుండుంటేఅంతనమ్మకముంటేకేంద్రస్థాయికమిటీవచ్చిపరిశీలనచేసినివేదికలుకేంద్రానికిఎందుకుపంపిందనినిలదీసేవాళ్లు. ప్రతిపక్షంప్రస్తుతానికిసభలోలేదుగనుకఇప్పుడాప్రమాదంలేదు.

మరో సభ్యుడుచంద్రబాబుఅష్టోత్రశతనామావళిలాంటిదేదోప్రిపేరైవచ్చారు. దాంతోపాటేఒకఅబద్ధాలపురాణాన్నికూడాపఠించారు. పాదయాత్రలోప్రతిపక్ష నేత పై
విమర్శలు చేస్తూ. పట్టిసీమనుంచిరాయలసీమకుపారించిననీళ్లుకనిపించడంలేదాఅనిఆవేశంతో అడిగారు…!

రాయలసీమలోపారేనీళ్లుకనిపిస్తున్నాయని, అవిసీమవాసులకన్నీళ్లని
చెప్పేప్రతిపక్షనేతసభలోలేరనివారిధీమా.

మీసాలవారికిచాలాఆవేదనకలిగింది. జల వనరులశాఖామంత్రివారందరినీపోలవరంతీసుకెళ్లిపనులుఎంతవేగంగాజరుగుతున్నాయోచూపిస్తేవారికిసంభ్రమాశ్చర్య, ఆనంద, అద్భుతాలన్నీఒకేసారికనిపించాయట. వాటినిచూసిధన్యులయ్యేభాగ్యంవిపక్షాలకుకలగలేదేఅనిదిగులుచెందారట.

విపక్షాలుచెప్పేవాస్తవాలనుజీర్ణించుకోలేకేసభకువారినిపిలవాలన్నకనీసధర్మాన్నిపాటించలేదనేవిమర్శలకు
సమాధానమివ్వాల్సి వస్తే ఆవిడఆశ్చర్యానందాలుఆవిరైపోయిఉండేవి.

ప్రతిసోమవారంపోలవరంవారంఅనిపెట్టుకునిచంద్రబాబుఆరోజునుపోలవరానికిఅంకితంచేస్తున్నారన్నారుదేవినేనిఉమ.

ప్రతిపక్షంసభలోఉండుంటేమంగళవారాన్నిముచ్చుమర్రికి, బుద్ధవారాన్నిఅవుకుటన్నెల్కు, గురువారాన్నిగుండ్లకమ్మకు, శుక్రవారాన్నిహంద్రీనీవాకు, శనివారాన్నిగాలేరునగరికి, ఆదివారంఉత్తరాంధ్రజలస్రవంతికికూడాకేటాయించమనికోరేవారేమో.

చంద్రబాబుపోలవరంకోసంరాళ్లుమోస్తాడనిఅవసరమైతేకూలిపనికూడాచేస్తాడనిగౌరవసభ్యులుసభాముఖంగాతెలియజేస్తున్నారు.చంద్రబాబుప్రాజెక్టులదగ్గరేపడుకునినిద్దరోతున్నందుకుకృతజ్ఞతాభివందనాలతోసభ్యులందరూకరతాళధ్వనులుచేసారు. గౌరవసభఅంతాతాళాలుతప్పెట్లతోమారుమోగిపోయింది. 

తాజా వీడియోలు

Back to Top