టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫేక్‌ బాబు అని గంటల తరబడి ప్రచారం చేసిన ఎల్లోమీడియాకు, ఆయ‌న చంద్ర‌బాబు పంచ‌న చేర‌గానే ఉత్తమ బాబుగా ఎలా మారాడని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ ప్రశ్నించారు.

Back to Top