మ‌జ్జి శ్రీ‌నివాస‌రావుకు వైవీ సుబ్బారెడ్డి ప‌రామ‌ర్శ‌

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. చిన్న శ్రీను తండ్రి మజ్జి నర్సింగరావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వారు, ఈ రోజు ఉదయం చిన్న శ్రీను స్వగృహానికి చేరుకుని నర్సింగరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.చిన్న శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Back to Top