చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ సైకోలే

వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగం సురేష్‌
 

తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ సైకోలేనని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. సైకో ఇజంతో ఆనాడు చంద్రబాబు ఎన్టీఆర్‌ పదవిని లాక్కున్నాడని, చంద్రబాబు మోసాలు చేసి రాజకీయాలోకి వచ్చాడని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

Back to Top