వైయస్‌ జగన్‌ విజన్‌ గల నాయకుడు

పేదవారికి మేలు జరగాలనే తపనతో పనిచేస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌

అమరావతి: జగన్‌ లాంటి విజన్‌ ఉన్న నాయకుడిని చూడలేదని ఎమ్మెల్యే వరప్రసాద్‌ అన్నారు. రాజకీయ  పరిపక్వతతో ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. మంచి ఆలోచనలతో పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రతి సంక్షేమ పథకం పేదవారికి అందాలనే తపనతో వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారని తెలిపారు.సామాజిక న్యాయం చేయాలన్న ఆలోచన వచ్చినందుకు వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.దేశంలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు ఎవరూ తీసుకోలేదన్నారు.వైయస్‌ జగన్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారని తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top