ఆ ఉత్త‌రం న‌కిలీది

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌ట‌న‌ 
 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి వైయ‌స్ భారతి గారు రాసిన‌ట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఉత్తరం నిజం కాద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం తేల్చి చెప్పింది. ఆ ఉత్త‌రం నకిలీద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆ ఉత్తరం భారతి గారు రాసినది కాదు. ఈ విషయం గమనించాల్సిందిగా ప్ర‌క‌ట‌న‌లో కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top