వైయస్‌ వివేకానందరెడ్డిది హత్యే

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వైయస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే పోస్టుమార్టం పూర్తి కాగా పార్థీవదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 

Back to Top