గవర్నర్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భేటీ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యేందుకు కొద్దిసేపటి క్రితం అమరావతి నుంచి బేగంపేట్‌ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్న వైయస్‌ జగన్‌ గవర్నర్‌ను కలిసి రంజాన్‌ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top